Jubilee Hills By-Election: నవీన్ యాదవ్పై మరో పోలీస్ కేసు నమోదు
కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్పై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలను లేకుండా చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడని ఆరోపణల నేపథ్యంలో ఎన్నికల అధికారుల ఫిర్యాదు మేరకు బోరబండ పోలీస్ స్టేషన్లో మూడు కేసులు నమోదు చేశారు.
షేర్ చేయండి
నవీన్ యాదవ్ భయపడుతున్నాడు..! | BRS Ravula Sridhar On Naveen Yadav | Jubilee Hills bypoll | RTV
షేర్ చేయండి
కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నామినేషన్ ర్యాలీ | Naveen Yadav Files Nomination | Jubilee Hills
షేర్ చేయండి
ఎవ్వడొచ్చినా జూబ్లీహిల్స్ నాదే | Naveen Yadav Exclusive With RTV | Jubilee Hills By Poll | Congress
షేర్ చేయండి
Naveen Yadav: టార్గెట్ నవీన్ యాదవ్.. జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ అస్త్రం ఇదేనా?
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గోపినాథ్ మృతితో ఆ స్థానాన్ని తిరిగి దక్కించుకోవడానికి బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తోంది. అదే సమయంలో నవీన్ యాదవ్ తండ్రి మీద ఉన్న రౌడీషీటును ప్రచారాస్త్రంగా ఉపయోగించనుంది.
షేర్ చేయండి
Jubilee Hills Bypoll : జూబ్లీహిల్స్లో నామినేషన్ల జోరు...తొలిరోజు ఎంతమంది వేశారో తెలుసా?
మాగంటి గోపినాథ్ మృతితో ఉప ఎన్నిక అనివార్యమైన జూబ్లీహిల్స్ ఎన్నికలకు ఈ రోజు నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఉదయం నుంచే నామినేషన్ల సందడి నెలకొంది. ఈ ఉపఎన్నికకు తొలిరోజు 10 మంది నామినేషన్లు దాఖలు చేశారు.
షేర్ చేయండి
Web Stories
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_files/2025/11/02/naveen-yadav-2025-11-02-17-38-48.jpg)
/rtv/media/media_files/2025/10/15/target-naveen-yadav-2025-10-15-14-02-44.jpg)
/rtv/media/media_files/2025/10/13/jubilee-hills-bypoll-2025-10-13-18-03-51.jpg)