Cloudbursts: దేశంలో ప్రకృతి వైపరిత్యాలు.. మానవ తప్పిదాలేనా? క్లౌడ్ బరస్ట్ శాతం ఎంత!
ప్రకృతి విపత్తులతో దేశంలోని పలు ప్రాంతాలు అతలాకుతలమవుతున్నాయి. భారీ వర్షాలు, వరదలు, కొండ చరియలు విరిగిపడి వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. వందల సంఖ్యలో గల్లంతు అవుతున్నారు. ఈ ప్రమాదాల్లో క్లౌడ్ బరస్ట్ శాతం ఎంత? మానవ తప్పిదాలేవో ఆర్టికల్ లో తెలుసుకోండి.