Lok Sabha Elections: ముగిసిన లోక్సభ ఐదో దశ ఎన్నికలు.. పోలింగ్ శాతం ఎంతంటే
లోక్సభ ఎన్నికల ఐదో దశ పోలింగ్ ముగిసింది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొత్తం 49 ఎంపీ స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. సాయంత్రం 7 గంటల వరకు దాదాపు 57.38 శాతం పోలింగ్ నమోదైంది.