Arvind Kejriwal : జైలు నుంచి వచ్చాక మీడియా ముందుకు కేజ్రీవాల్..
సుప్రీంకోర్టు నిన్న (శుక్రవారం) సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. జైలు నుంచి బయటికి వచ్చాక కేజ్రీవాల్ మొదటిసారిగా మీడియా ముందుకు వచ్చారు. ఈ ఫుల్ వీడియో చూడండి.