ఆ సమయంలో ప్రధాని మోదీ నుంచి కాల్‌ను తిరస్కరించాను: వినేశ్ ఫొగాట్
ప్యారిస్ ఒలింపిక్స్‌లో అనర్హత వేటుకు గురైన తర్వాత కాంగ్రెస్‌లో చేరిన రెజ్లర్ వినేశ్ ఫొగాట్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అనర్హత వేటుకు గురైన సమయంలో ప్రధాని మోదీ నుంచి ఫోన్ వస్తే మాట్లాడేందుకు నిరాకరించానని పేర్కొన్నారు.