21 మంది విద్యార్థులపై అఘాయిత్యం.. హాస్టల్ వార్డెన్‌కు మరణ శిక్ష
అరుణాచల్‌ప్రదేశ్‌లో 2022లో వెలుగులోకి వచ్చిన అత్యాచార కేసులో పోక్సో ప్రత్యేక కోర్టు సంచలన తీర్పునిచ్చింది. 21 మంది విద్యార్థులపై లైంగిక దాడికి పాల్పడ్డ హాస్టల్ వార్డెన్‌కు మరణ శిక్ష విధించింది. మరో టీచర్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది.