Suicide Rate In India: భారత్లో తగ్గిన ఆత్మహత్యల మరణాల రేటు..
భారత్లో మరణాలు రేటు 30 శాతానికి తగ్గినట్లు ది లాన్సెట్ పబ్లిక్ హెల్త్ అధ్యయనంలో వెల్లడైంది.1990లో లక్ష జనాభాకు మరణాల రేటు18.9 శాతంగా ఉండగా.. 2021లో 13 శాతానికి పడిపోయినట్లు తేలింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.