Champion Trophy: సెమీ ఫైనల్స్.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్స్ మొదలైంది. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో.. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఏ టీం గెలిస్తే అది ఫైనల్స్‌కు వెళ్తుంది. ఓడిపోయిన టీమ్‌కు ఇక ఇంటికే.