NH 65 పై లారీని ఢీ కొట్టిన లారీ | Lorry Hits Another Lorry | RTV
ఎన్టీఆర్ జిల్లా NH-65 పై రోడ్డు ప్రమాదం | Road Mishap on NH-65 as two cars collide each other today early hours and sources say that these happen frequently at the said place | RTV
ఆదిలాబాద్ జిల్లా మేకలగండి జాతీయ రహదారిపై అర్థరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. ఆదిలాబాద్ వెళ్తున్న కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో అందులో ఉన్న నలుగురు వ్యక్తులు అక్కడిక్కడే మరణించారు. ఇంటికి చేరడానికి ఇంకో 15 నిమిషాలు ఉందనగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
దేశంలో అతిపొడవైన రింగురోడ్డుగా గుర్తింపు తెచ్చుకున్న హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు (ORR) మరో రికార్డును సొంతం చేసుకోనుంది. త్వరలో 18 అడుగుల ఎత్తులో ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణం జరగనుంది.
హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై రద్దీ ఉండటంతో పాటు తరచుగా రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతాయి. ఈ నేపథ్యంలోనే ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత 10 చోట్ల అండర్ పాస్‌లను నిర్మించనునుంది జాతీయ రహదారుల సంస్థ.