Jupiter : గురుగ్రహంపై భారీ తుఫాన్లు.. ఫొటోలు విడుదల చేసిన నాసా
గురుగ్రహంపై ఆల్రెడీ ఓ భారీ సుడిగుండం లాంటిది ఉంది. దాన్ని మనం రెడ్ స్పాట్ అంటాం. మరి కొత్త తుఫాన్ల సంగతేంటి? అవి ఎక్కడున్నాయి? ఎలా ఉన్నాయి? వాటిపై నాసా ఏం చెప్పిందో తెలుసుకుందాం.
గురుగ్రహంపై ఆల్రెడీ ఓ భారీ సుడిగుండం లాంటిది ఉంది. దాన్ని మనం రెడ్ స్పాట్ అంటాం. మరి కొత్త తుఫాన్ల సంగతేంటి? అవి ఎక్కడున్నాయి? ఎలా ఉన్నాయి? వాటిపై నాసా ఏం చెప్పిందో తెలుసుకుందాం.
అమెరికా, మెక్సికో, కెనడాలోని పలు ప్రాంతాల్లో సోమవారం మిలియన్ల ప్రజలు సూర్యగ్రహణాన్నివీక్షించారు. అయితే ఈ సూర్యగ్రహణం అంతరిక్షం నుండి ఎలా కనిపిస్తుంది? అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా తన అధికారిక యూట్యూబ్ ఛానెల్లో వీడియోను షేర్ చేసింది.
భూమిపై ఏ మూల ఎక్కడ ఎంత టైమైందో మనం తెలుసుకోగలము. ఒక్కో చోట ఒక్కో టైమ్ ఉన్నా కూడా కాలిక్యులేట్ చేసుకుని చెప్పగలము. అలాగేఇక మీదట మనం చంద్రుని మీద కూడా టైమ్ తెలుసుకోవచ్చని చెబుతోంది నాసా. చంద్రుని మీద టైమ్ జోన్ నిర్ధారించాలని నాసాకు అమెరికా వైట్ హౌస్ ఆదేశాలు జారీ చేసింది.
ఇటివలె అంతరిక్షంలోకి వదలిన నాసా ఉపగ్రహం అద్భుతాలు సృష్టిస్తుంది.నాసా ఇటీవలే బర్స్ట్క్యూబ్ అనే షూబాక్స్ సైజ్ ఉపగ్రహాన్ని ప్రయోగించింది.
అమెరికన్ అంతరిక్ష సంస్థ నాసా చదువుతో సంబంధం లేకుండా మార్స్ పై ఏడాది పాటు ఉద్యోగం చేసేందుకు దరఖాస్తు కోరుతుంది. అంగారక గ్రహంపైకి వెళ్తే అక్కడేం చేస్తామో దాన్ని భూమిపైన్నే చేస్తున్నట్లు నటించాలి. ఇలాంటి నలుగురి కోసం నాసా వెతుకుతోంది. జీతం కూడా భారీగానే చెల్లిస్తుందట.
దాదాపు 50 ఏళ్ల తర్వాత జాబిల్లి పైకి మరోసారి మానయయాత్ర చేపట్టేందుకు అగ్రరాజ్యం అమెరికా సిద్ధమవుతోంది. ఇందుకోసం ఈ ఏడాది చివర్లో నాసా.. ఆర్టెమిస్-2 ప్రయోగం చేపట్టనుంది. ఫ్లోరిడాలోని సోమవారం ఉదయం ల్యాండర్‌ను నాసా శాస్త్రవేత్తలు విజయవంతంగా ప్రయోగించారు.
అంతరిక్షంలో అద్భుతం చోటు చేసుకుంది. ఎనిమిది నెలల క్రితం పోయిన టమాటా మళ్లీ దొరికొంది. స్పేస్ సెంటర్లో పండించిన ఈ టమాటా గత మార్చి నెలలో మిస్ అవగా.. తాజాగా దొరికినట్లు ప్రకటించారు.
మిల్కీ వే గెలాక్సీ ని జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అరుదైన ఫోటో తీసింది. ఇది శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురి చేయడమే కాకుండా వారిలో కొత్త చర్చకు దారి తీసింది. దీని ద్వారా కొత్త అధ్యయనాలు చేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (NASA).. పామును పోలిన ఓ రోబోను తయారు చేసింది. చంద్రుడు, అంగారక గ్రహంపై పలు ప్రదేశాల్లో పరిశోధనలు చేసేందుకు దీన్ని రూపొందించారు. ఈ ఆవిష్కరణ ఆలోచన భారత సంతతికి చెందిన ఇంజనీర్‌దే కావడం మరో విశేషం.