Sunita Williams : గుజరాత్లో సునీతా విలియమ్స్ బావ యజ్ఞం
సునీతా విలియమ్స్ సురక్షితంగా భూమికి చేరుకోడానికి గుజరాత్లో ఆమె తండ్రి తరుపు బంధువులు యజ్ఞం చేస్తున్నారు. ఆమె సేఫ్గా ల్యాండ్ అవ్వాలని గుజరాత్లోని దేవాలయాల్లో ఆమె బంధువులు పూజలు నిర్వహిస్తున్నారు. ఇండియా మూలాలు ఉన్న ఆమె తండ్రిది గుజరాత్.