Latest News In Telugu Modi : దేశపు అతిపెద్ద ఎనర్జీ ఎగ్జిబిషన్.. టూరిస్ట్ స్టేట్‌కు మోదీ గిఫ్ట్! ప్రధాని నరేంద్ర మోదీ గోవాలో పర్యటించనున్నారు. ఇండియా ఎనర్జీ వీక్-2024ను ప్రారంభించనున్నారు. అలాగే 1,350 కోట్ల రూపాయల విలువైన వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. దీంతో పాటు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ క్యాంపస్‌ను ఆయన జాతికి అంకితం చేయనున్నారు. By Trinath 06 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Modi Speech: వారసత్వ రాజకీయాలతో దేశానికి చాలా నష్టం.. మోదీ లాస్ట్ స్పీచ్! వారసత్వ రాజకీయాలతో దేశానికి చాలా నష్టమన్నారు మోదీ. లోక్‌సభ వేదికగా ప్రతిపక్షాలపై నిప్పులుచెరిగారు. నేతల పిల్లలు రాజకీయాల్లోకి రావడం తప్పు కాదని.. అయితే వాళ్లే మొత్తంగా పార్టీని చేతుల్లోకి తీసుకోవడం మంచిది కాదన్నారు. తాను, రాజ్‌నాథ్ వారసత్వ రాజకీయాలు చేయలేదన్నారు. By Trinath 05 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ PM Kisan In Budget : రైతులకు బడ్జెట్లో తీపి కబురు.. పీఎం కిసాన్ పెంపు? ఎంతంటే? ఫిబ్రవరి 1న(ఇవాళ్టి) మధ్యంతర బడ్జెట్‌పై అనేక అంచనాలు ఉన్నాయి. రైతులు పీఎం-కిసాన్ కింద పొందే మొత్తాన్ని పెంచవచ్చని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం ఈ పథకం కింద రూ.6వేలు ఇస్తుండగా, ఏడాదికి రూ.9వేలకు పెంచవచ్చని సమాచారం. By Trinath 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Union Budget 2024 : ఫిబ్రవరి ఒకటినే బడ్జెట్ ఎందుకు ప్రవేశపెడతారు? మీకు తెలుసా? మన దేశ బడ్జెట్ ప్రతి ఏటా ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశ పెట్టే విధానం 2017లో మోడీ సర్కార్ తీసుకు వచ్చింది. అంతకుముందు ఫిబ్రవరి నెలాఖరు-మార్చి మొదటి వారంలో బడ్జెట్ తీసుకువచ్చేవారు. ఫిబ్రవరి1న బడ్జెట్ పెడితే, దానిలోని అంశాలు ఏప్రిల్ నుంచి అమలు చేయడానికి అవకాశం దొరుకుతుంది. By KVD Varma 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sharmila: ప్రధాని మోడీకి లేఖ రాసిన వైఎస్ షర్మిలా.. రాష్ట్రం నిస్సహాయత స్థితిలో ఉందంటూ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా ప్రధాని నరేంద్ర మోడీకి మరోసారి లేఖ రాశారు. ఏపీ అభివృద్ధికి సంబంధించి పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో పేర్కొన్న అపరిష్కృత వాగ్దానాలపై ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ఏపీకి రాజధాని, ప్రత్యేక హోదా అంశాలను ఇందులో పేర్కొన్నారు. By srinivas 30 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Modi: నాకు ఓ ఇల్లుంటే బాగుండేది.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రధాని ప్రధాని నరేంద్ర మోడీ తన బాల్యాన్ని తలచుకుంటూ భాగోద్వేగానికి లోనయ్యారు. ఈ రోజు షోలాపూర్‌లో పీఎమ్ ఆవాస్ యోజన-అర్బన్ పథకం కింద పేద ప్రజలకు ఇళ్లను అందజేశారు. చిన్నతనంలో తనకూ ఇలాంటి ఇంట్లో నివసించాలనే కోరిక ఉండేదంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. By srinivas 19 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Parliament Elections 2024: బీజేపీ యాక్షన్ ప్లాన్ రెడీ.. రంగంలోకి దిగనున్న అధిష్టానం ఢిల్లీలో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. పార్లమెంట్ క్లస్టర్ ఇంఛార్జి లతో సమావేశం అయిన జెపి nadda, అమిత్ షా,బి.ఎల్ సంతోష్ ఎన్నికల వ్యూహంపై చర్చ జరిగింది రాబోయే ఎన్నికలకు బీజేపీ యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తోంది. By Nedunuri Srinivas 17 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Ayodhya Ram Mandir : అయోధ్య ఆలయ గోపురం ఎత్తు ఎంతో తెలుసా? అయోధ్యలో నిర్మిస్తున్న రామలయ ప్రాణ ప్రతిష్టకు ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. ప్రధానిమోదీ ముఖ్య అతిథిగా పాల్గొనే ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా పలు రంగాలకు చెందిన ప్రముఖులు కూడా ఇందులో పాల్గొంటున్నారు. By Madhukar Vydhyula 15 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ayodhya Ram Mandir : అయోధ్య రామ మందిర వేడుకలకు ఆ దేశంలో అధికారులకు 2 గంటల ప్రత్యేక విరామం! భారతీయ మూలాలు ఉన్న ఆఫ్రికాలోని మారిషస్ దేశం రామ మందిరం వేడుకలు జరుగుతున్న నేపథ్యంలో ఓ కీలక నిర్ణయం తీసుకుంది.జనవరి 22, 2024 న అక్కడి అధికారులకు రెండు గంటల పాటు విరామం ఇవ్వాలని హిందూ సామాజిక -సాంస్కృతిక సంస్థలు చేసిన అభ్యర్థనను మారిషస్ ప్రభుత్వం అంగీకరించింది. By Bhavana 13 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn