Varalakshmi Sarath kumar: నటి వరలక్ష్మీ శరత్ కుమార్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. ముంబైకి చెందిన ఆర్ట్ గ్యాలరీ నిర్వాహకుడు నిచోలై సచ్దేవ్ని పెళ్లాడనుంది.
పూర్తిగా చదవండి..Varalakshmi Sarath kumar: ప్రధాని మోదీకి వరలక్ష్మీ శరత్ కుమార్ వివాహ ఆహ్వానం.. ఫొటోలు వైరల్..!
నటి వరలక్ష్మి శరత్ కుమార్ త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిసి తన వివాహానికి ఆహ్వానించారు. కాబోయే భర్త, కుటుంబ సభ్యులతో కలిసి ప్రధాని మోదీకి వెడ్డింగ్ కార్డు అందజేసి పెళ్ళికి రావాల్సిందిగా ఆహ్వానించారు.
Translate this News: