Nara Rohit: బై నాన్న అంటూ.. నారా రోహిత్ ఎమోషనల్ పోస్ట్
తండ్రి రామ్మూర్తి నాయుడు మృతి చెందడంతో నారా రోహిత్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు. జీవితంలో ఎన్నో నేర్పించావు, జీవితాంతం మరిచిపోలేని జ్ఞాపకాలు నీతో ఉన్నాయని, ఇంకా ఏం చెప్పాలో తెలియడం లేదు.. బై నాన్న అంటూ పోస్ట్‌లో పేర్కొన్నారు.
తమ్ముడి పార్థివ దేహానికి సీఎం చంద్రబాబు నివాళులు
సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడు, నటుడు రానా రోహిత్ తండ్రి రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఇవాళ మరణించారు. తాజాగా చంద్రబాబు తన తమ్ముడి రామ్మూర్తినాయుడి పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. ఆయనతో పాటు బాలకృష్ణ కూడా ఉన్నారు.
చంద్రబాబు తమ్ముడికి సీరియస్ | Nara Ramamurthy Naidu | RTV
చంద్రబాబు తమ్ముడికి సీరియస్ | Andhra Pradesh's CM Nara Chandrababu Naidu's Brother Nara Ramamurthy Naidu falls severe sick and gets hospitalized | RTV
BIG BREAKING: చంద్రబాబు ఇంట విషాదం.. సోదరుడు కన్నుమూత
సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడు, నటుడు నారా రోహిత్ తండ్రి రామ్మూర్తి నాయుడు మరణించారు. గత కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రామ్మూర్తి నాయుడు హైదరాబాద్‌లో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో వెంటి లేటర్‌పై చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం.