Pawan Kalyan: యువగళం విజయోత్సవ సభకు పవన్ కళ్యాణ్.. అచ్చెన్నాయుడు కీలక ప్రకటన!
టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ యువగళం ముగింపు సభకు జనసేనాని పవన్ కల్యాణ్ హాజరు కానున్నారు. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అధికారికంగా ప్రకటించారు.
టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ యువగళం ముగింపు సభకు జనసేనాని పవన్ కల్యాణ్ హాజరు కానున్నారు. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అధికారికంగా ప్రకటించారు.
ఏపీలోని మంగళగిరి నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆయన సోదరుడు నాగబాబు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవడం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. పవన్ ఈ ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర మరో మైలురాయిని అందుకుంది. యువగళం పాదయాత్ర ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తుని మండలం తేటగుంట వద్ద 3,000 కిలోమీటర్ల మైలురాయిని అధిగమించింది.
నాదెండ్ల మనోహర్ అరెస్టుపై టీడీపీ నేత నారా లోకేశ్ స్పందించారు. ప్రజా సమస్యలపై శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిని అరెస్ట్ చేయడం దారుణమన్నారు. ప్రతిపక్షాలకు నిరసన తెలిపే హక్కు కూడా లేకుండా చేసిన నియంత పాలనకు చరమగీతం పాడుదామని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు.
నారా లోకేష్ పాదయాత్ర ఇవాళ్టి నుంచి పునః ప్రారంభం కానుంది. పిఠాపురం నియోజకవర్గం నుంచి తుని అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశిస్తారు. నేటితో ఆయన పాదయాత్ర 217 రోజులకు చేరుకుంటుంది. ఇప్పటి వరకు లోకేష్ 2,974 కిలోమీటర్లు నడిచారు.
లోకేష్ పై కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఫైర్ అయ్యారు. లేని ఆరోపణలు చేస్తే నాలుక కట్ చేస్తా అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మమ్మల్ని విమర్శించేందుకు నీ స్థాయి సరిపోదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జితేంద్ర కుమార్‌ది వైసీపీ సర్కారు హత్యే అని సంచలన ఆరోపణలు చేశారు టీడీపీ నేత లోకేష్. విద్యార్థిపై విజిలెన్స్ సిబ్బంది దాడి చేసి తీవ్రంగా కొడితే కళాశాల యాజమాన్యం ఎందుకు స్పందించడంలేదు? అని ప్రశ్నించారు.
పి.గన్నవరం నియోజకవర్గంలో లోకేష్ ను కలిసిన గెయిల్ బాధితులు వినతిపత్రం సమర్పించారు. ఓఎన్జీసీ - గెయిల్ పైపులైన్ల బ్లాస్టింగ్ జరిగి పదేళ్లు కావస్తున్నా బాధితులను ఆదుకోకపోవడం దురదృష్టకరమన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే వారిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
రేపటి నుంచి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిన నారా లోకేశ్ యువగళం పున:ప్రారంభం కానుంది. పాదయాత్రకు టీడీపీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లారాజోలు మండలం పొదలాడ నుంచి సోమవారం పాదయాత్ర మళ్లీ మొదలుకానుంది.