AP: SBI ఏటీఎంలో అగ్ని ప్రమాదం.. అసలేం జరిగిందంటే?
నంద్యాల SBI ఏటీఎంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. షాట్ సర్క్యూట్ కారణంగా ఉన్నట్టుండి మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. మంటల్లో 2 ఏటీఎంలు పూర్తిగా కాలిపోయాయి. సంఘటన స్థలంకు చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. రూ. 50 లక్షలకు పైగా నగదు ఉన్నట్లు సమాచారం.