Nandyal: ఎవరైన డబ్బులు లేకపోకతే అడిగి అప్పు ఇప్పించుకుంటారు. లేదంటే దొంగతనం చేస్తారు. అది కుదరకపోతే హత్య చేయడానికైన వెనకడారు. కానీ, ఓ వ్యక్తి అత్తారింటికి వెళ్లాడానికి డబ్బు లేదని ఏకంగా ఆర్టీసీ బస్సును ఎత్తుకెళ్లాడు. ఈ వింత ఘటన నంద్యాల జిల్లాలో చోటుచేసుకుంది.
పూర్తిగా చదవండి..AP: అల్లుడా మజాకా..అత్తారింటికి ఆర్టీసీ బస్.. !
నంద్యాల జిల్లాలో వింత ఘటన చోటుచేసుకుంది. అత్తారింటికి వెళ్లడం కోసం ఏకంగా ఆర్టీసీ బస్సును ఎత్తుకెళ్లాడు దర్గయ్య అనే వ్యక్తి. ముచ్చుమర్రిలో ఉన్న తన భార్య ఇంటికి వెళ్లేందుకు డబ్బులు లేకపోవడంతో ఆత్మకూరుకు చెందిన ఆర్టీసీ బస్సును వేసుకెళ్లాడు.
Translate this News: