AP: హిందూపురంలో హై టెన్షన్..వైసీపీ కార్యాలయంపై దాడి..ఉద్రిక్తత
ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలోని వైసీపీ కార్యాలయంపై శనివారం దాడి జరిగింది. వైసీపీ కార్యాలయం అద్దాలు, ఫర్నీచర్, వైఎస్సార్ విగ్రహాన్ని టీడీపీ నేతలు ధ్వంసం చేశారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
/rtv/media/media_files/2025/11/17/fotojet-2025-11-17t102533810-2025-11-17-10-26-44.jpg)
/rtv/media/media_files/2025/11/15/fotojet-2025-11-15t173817521-2025-11-15-17-38-49.jpg)
/rtv/media/media_files/2025/07/02/balakrishna-vishwak-sen-2025-07-02-15-03-19.jpg)