Srushti Fertility Case : నాకేం తెలియదు...విచారణలో బిగ్ ట్విస్ట్ ఇచ్చిన డాక్టర్ నమ్రత
సృష్టి ఫెర్టిలిటీ అక్రమ సరోగసీ కేసులో నిందితురాలు డాక్టర్ నమ్రతను రెండవరోజు కస్టడీలో భాగంగా పోలీసులు విచారిస్తున్నారు. మొదటి రోజైన నిన్న అక్రమ అండాలు, స్మెర్మ్ రవాణా, చైల్డ్ ట్రాఫికింగ్ విషయాలపై పోలీసులు ఎంత ప్రశ్నించిన నమ్రత ఎలాటి సమాధానాలు చెప్పలేదు.