నాంపల్లి అగ్ని ప్రమాదంలో ఆరుగురు.. రంగంలోకి దిగిన రోబో ఫైర్ మిషన్
నాంపల్లి అగ్ని ప్రమాదంలో దట్టంగా పొగ కమ్ముకోవడంతో పాటు షాప్లో పెద్దమొత్తంలో గ్లాస్, రేకులు ఉండటం సహాయక చర్యలకు ఇబ్బందికరంగా మారింది. దీంతో రంగంలోకి రోబో ఫైర్ మిషన్ను కూడా దింపారు. హైదరాబాద్లో ఫస్ట్ టైం ఈ రోబోలను వాడుతున్నారు.
/rtv/media/media_files/2026/01/25/nampally-2026-01-25-11-42-22.jpg)
/rtv/media/media_files/2026/01/24/robot-fire-mission-2026-01-24-19-03-50.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/FA-jpg.webp)