తెలంగాణలో పీడీఎస్ రేషన్ బియ్యం దందా.. బడా నేతల కనుసన్నలోనే తరలింపు!
తెలంగాణాలోనూ పీడీఎస్ రేషన్ బియ్యం అక్రమ రవాణా సంచలనం రేపుతోంది. నల్గొండ జిల్లా కేంద్రంగా గత ప్రభుత్వం హయాంలో భారీ ఎత్తున ఏపీలోని కాకినాడ పోర్టుకు తరలించినట్లు సమాచారం. ఇప్పటికే నలుగురిని అదుపులోకి తీసుకుని విచారించగా సంచలన విషయాలు బయటపడ్డాయి.