Nara Rohit: కష్టకాలంలో పెదనాన్న అండగా నిలిచారు: నారా రోహిత్!
తన తండ్రి నారా రామ్మూర్తి నాయుడు మృతితో తమ కుటుంబం విషాదంలో మునిగిపోయిన వేళ..తమకు అండగా నిలిచిన వారందరికీ నారా రోహిత్ కృతజ్ఙతలు తెలిపారు.అడుగడుగునా మాకు అండగా నిలబడిన పెదనాన్న, పెద్దమ్మ, లోకేశ్ అన్న, బ్రాహ్మణి వదినకు కృతజ్ఙతలు అని పేర్కొన్నారు.