నేషనల్ Maharashtra CM : అల్లర్లకు పాల్పడిన వారికి ఫైన్ వేసి నష్టపరిహారం చెల్లిస్తాం నాగ్‌పూర్ అల్లర్లకు పాల్పడిన వారి దగ్గరే జరిగిన ఆస్థినష్టానికి పరిహారం వసూలు చేస్తామని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. డబ్బులు ఇవ్వకుంటే వారి ఆస్తులు జప్తు చేస్తామని ఆయన చెప్పారు. హింసకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. By K Mohan 22 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం MH: నాగ్ పూర్ అల్లర్లలో దారుణం..మహిళా కానిస్టేబుల్ పై లైంగికదాడి రెండు రోజుల క్రితం జరిగిన నాగ్ పూర్ అల్లర్లో దారుణాలు చోటు చేసుకున్నాయి. మతోన్మాద గుంపులు వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేశారు. ఈ నేపథ్యంలో వారిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్న ఒక మహిళా కానిస్టేబుల్ పై నిందితులు లైంగికదాడికి యత్నించారు. By Manogna alamuru 20 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Nagpur violence : హింసకు కారణమైన ప్రధాన నిందితుడు అరెస్ట్ నాగ్‌పూర్ హింసకు కారణమైన ప్రధాన నిందితుడిని పోలీసులు గుర్తించారు. మైనారిటీ డెమోక్రటిక్ పార్టీకి చెందిన లోకల్ లీడర్ ఫహీమ్ ఖాన్‌ను అరెస్ట్ చేశారు. హింస సమయంలో కొందమంది అల్లరి మూకలు మహిళా కానిస్టేబుల్‌పై అఘాయిత్యానికి ప్రయత్నారు. దీనిపై కేసు నమోదైంది. By K Mohan 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Nagpur violence : మహారాష్ట్రను మరో మణిపూర్‌లా చేయాలని BJP ప్లాన్: ఆదిత్య ఠాక్రే మహారాష్ట్రని మరో మణిపూర్‌లా మార్చాడమే BJP ప్లాన్ అని శివసేన లీడర్ ఆదిత్య ఠాక్రే అన్నారు. నాగ్‌పూర్ హింసపై ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వాన్ని నడిపించడం చేతకాకుంటే BJP హింస, అల్లర్లు సృస్టింస్తుందని ఆరోపించారు. BJP ప్రతి చోటా ఇదే ఫార్ములా ఫాలో అవుతుందన్నారు. By K Mohan 18 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఔరంగజేబు సమాధి ఎందుకు తొలగించాలి.. అసలు వివాదానికి కారణమేంటి? ఔరంగజేబు సమాధి తొలగించాలంటూ కొందరు నిరసనలకు పాల్పడటంతో నాగ్‌పూర్‌లో అల్లర్లు చోటుచేసుకున్నాయి. అయితే ఇటీవల విడుదలైన ఛావా సినిమాలో శంభాజీని ఔరంగజేబు చంపాడని, హిందూ ఆలయాలను ధ్వంసం చేసినట్లు ఉన్నాయి. ఈ కారణంతో సమాధి తొలగించాలని నిరసనలు మొదలయ్యాయి. By Kusuma 18 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn