Naga chaithanya తండ్రికాబోతున్న నాగచైతన్య.. ఆనందంలో అక్కినేని కుటుంబం..?
నాగ చైతన్య, శోభిత ధూళిపాళ త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటి వరకు నాగచైతన్య, శోభిత దీనిపై స్పందించలేదు. కానీ ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.