RGV: టాలీవుడ్ నటి సమంతతో విడిపోయిన మూడేళ్లకు నాగచైతన్య తన కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారు. ఇటీవలే నటి శోభిత దూళిపాలతో నిశ్చితార్థం చేసుకొని.. త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఇక శోభితతో ఎంగేజ్మెంట్ తర్వాత చై-సామ్ విడాకుల గురించి సోషల్ మీడియాలో అనేక వార్తలు వైరల్ అవుతున్నాయి. శోభితతో డేటింగ్ కారణంగానే చైతు- సామ్ విడిపోయారని ఫ్యాన్స్ నెట్టింట కామెంట్లు పెడుతున్నారు. శోభిత పై ట్రోల్స్ కూడా చేస్తున్నారు. ఈ రచ్చ పై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన స్టైల్ లో స్పందించారు.
పూర్తిగా చదవండి..RGV: ఇది వారికి వినోదం మాత్రమే..! నాగచైతన్య- శోభిత పెళ్లి పై ఆర్జీవీ కామెంట్స్
సోషల్ మీడియాలో శోభితతో డేటింగ్ కారణంగానే సమంత- నాగచైతన్య విడిపోయారనే చర్చ పై ఆర్జీవీ స్పందించారు."ఈ పుకార్లన్నీ వినోదం కోసం సృష్టించుకునేవి మాత్రమే. ఆ సమస్య వారి ముగ్గురికి సంబంధించినది. వారు ఏమనుకుంటున్నారనేది వాళ్లిష్టం. దానిపై మనం కామెంట్ చేయలేమని అన్నారు."
Translate this News: