విజయవాడ లోకో పైలట్‌ను అందుకే చంపేశా.. విచారణలో షాకింగ్ నిజాలు!
దక్షిణమధ్య రైల్వేలో లోకో పైలట్ డి.ఎబినేజర్ హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు బిహార్‌కు చెందిన దేవ్ కుమార్‌గా గుర్తించారు. వ్యసనాలకు బానిసవడంతో డబ్బుకోసం బెదిరించేవాడు. ఎబినేజర్‌ని కూడా డబ్బులు అడగ్గా లేవనడంతో కొట్టి చంపేశాడు.