Municipal Elections: మున్సిపల్ ఎన్నికలు.. ఏ పార్టీకి ఎంతశాతం ఓట్లు వచ్చాయంటే?
మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు నమోదయ్యాయో ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. కాంగ్రెస్కు 39.08 శాతం ఓట్లు పోలైనట్లు ఈసీ తెలిపింది. బీఆర్ఎస్కు 28.75 శాతం, బీజేపీకి 15.67 శాతం, స్వతంత్రులకు 8.30 శాతం ఓట్లు నమోదైనట్లు ఈసీ తెలిపింది.
షేర్ చేయండి
కరీంనగర్లొ కమలం జోరు.. కాంగ్రెస్, BRSని వెనక్కి నెట్టిన బీజేపీ
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో 66 వార్డులు ఉండగా.. ఓట్ల లెక్కింపు శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు BJP స్పష్టమైన ఆధిక్యతతో దూసుకుపోతోంది. ఆ పార్టీ ఇప్పటికే 28 వార్డులలో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించే దిశగా ఉంది.
షేర్ చేయండి
BREAKING: ప్రారంభమైన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్.. నేడు తేలనున్న తెలంగాణ భవిష్యత్
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఫిబ్రవరి 11న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించారు. 41,773 మంది పోలింగ్ సిబ్బంది భద్రతా ఏర్పాట్ల మధ్య ఈ ఎన్నికల జరిగాయి.
షేర్ చేయండి
BRS vs Congress Fight In Nizamabad | పొట్టు పొట్టు కొట్టుకున్నారు | Municipal Election 2026 | RTV
షేర్ చేయండి
Jagga Reddy Serious On Police | సంగారెడ్డి లో రిగ్గింగ్ | Sangareddy Municipal Election | RTV
షేర్ చేయండి
Jagga Reddy Fires On Police | జగ్గారెడ్డి Vs పోలీస్ ఎవడ్రా వాడు | Municipal Election 2026 | RTV
షేర్ చేయండి
Web Stories
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_files/2026/02/10/fotojet-10-2026-02-10-21-51-16.jpg)
/rtv/media/media_files/2025/11/09/sanjay-2025-11-09-08-01-27.jpg)
/rtv/media/media_files/2025/02/08/MHBNMohK7rkydU8vyJ21.jpg)