కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుపై ముంబై ఇండియన్స్ జట్టు మేనేజ్మెంట్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. ఈ రెండు జట్లు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో నేడు తలపడనున్నాయి. అందుకు ఇరు జట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్నారు.
ఆ సమయంలో కోల్‌కతా నైట్ రైడర్స్ కోచ్‌లలో ఒకరైన అభిషేక్ నాయర్‌తో రోహిత్ శర్మ మాట్లాడాడు.గతంలో అభిషేక్ నాయర్ కూడా ముంబై జట్టుకు ప్రాతినిథ్యం వహించనవాడే.
ముంబై ను వీడుతున్నా.. రోహిత్ శర్మ..ఆడియో బయటపెట్టిన కేకేఆర్ జట్టు
ముంబై ను వీడుతున్నానంటూ రోహిత్ శర్మ మాట్లాడిన వివాదాస్పద వీడియోను కోల్‌కతా నైట్ రైడర్స్ తమ సోషల్ మీడియా పేజీలో విడుదల చేసింది. అయితే ఈ వీడియోలో రోహిత్ మాట్లాడిన మాటలు అంత స్పష్టంగా లేకపోయిన..ముంబై ఫ్యాన్స్ కేకేఆర్ పై విరుచుకుపడుతున్నారు.
Translate this News: