ముంబై ఇండియన్స్ కుటుంబంలో పాండ్యా అడుగుపెట్టిన నాటి నుంచి ఫ్యాన్స్ ఫుల్ ఆగ్రహంగా ఉన్నారు. రోహిత్‌ను కెప్టెన్‌గా పక్కనపెట్టి పాండ్యాను కెప్టెన్ చేయడమే దీనికి ప్రధాన కారణం. ఈ నిర్ణయం తీసుకున్న నాటి నుంచి రోహిత్ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తూ వచ్చారు. కొంతమంది ఏకంగా ముంబై జెర్సీలను తగలబెట్టారు. మ్యాచ్‌లు మొదలయ్యే సమయానికి ఈ నిరసనల పర్వం ఆగుతుందని అంతా భావించారు. అయితే తొలి రెండు మ్యాచ్‌ల్లో పాండ్యా చేసిన పలు తప్పిదాలు రోహిత్ ఫ్యా్న్స్‌కు మరింత కోపం తెప్పించింది. దీంతో సోషల్‌మీడియాలో హార్దిక్‌ను హర్పిక్ అంటూ ట్రోల్స్ మొదలుపెట్టారు.
పూర్తిగా చదవండి..Hardik Pandya: ట్రోల్ చేసుడు తప్పు.. ఈ బుడతడి మాటలు వింటే రోహిత్ ఫ్యాన్స్ దెబ్బకు మారిపోతారు భయ్యా!
గుజరాత్, హైదరాబాద్‌పై మ్యాచ్‌ల్లో పాండ్యా కెప్టెన్సీ, బ్యాటింగ్ తప్పిదాలపై రోహిత్ ఫ్యాన్స్ గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే. ఆ ఆవేశాన్ని పాండ్యాపై ట్రోల్స్ రూపంలో ప్రదర్శిస్తున్నారు. అయితే పాండ్యాను ఇలా ట్రోల్ చేయడం తప్పు అని ఓ బుడతడు చెబుతున్న మాటలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.
Translate this News: