Hardik Pandya: బుస్ బుస్🐍 టుక్ టుక్ హార్దిక్ 🏏.. నిజస్వరూపం బయట పడిందిగా!
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్‌పాండ్యా సోషల్‌మీడియాలో ఘోరంగా ట్రోల్ అవుతున్నాడు. హైదరాబాద్‌పై మ్యాచ్‌లో రికార్డు స్కోరు ఛేజ్ చేయాల్సిన సమయంలో పాండ్యా జిడ్డు బ్యాటింగ్ చేశాడు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసేలా కనిపించిన ముంబై బ్యాటింగ్ లయను దెబ్బతీశాడన్న విమర్శలు వినిపిస్తున్నాయి.