IPL in Vizag: విశాఖ క్రికెట్ లవర్స్‌కు అలెర్ట్.. ఆన్లైన్ టికెట్ల అమ్మకాల ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే!
విశాఖ ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరగనున్న ఐపీఎల్ మ్యాచ్‌లకు సంబంధించి టికెట్ల అమ్మకాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఢిల్లీ-కోల్‌కతా నైట్‌రైడర్స్ మ్యాచ్‌కు ఉదయం 10 గంటల నుంచి ఆన్లైన్లో టికెట్ విక్రయాలు మొదలువుతాయి. మార్చి 26న ర్దేశిత కౌంటర్లలో టికెట్లను రీడీమ్ చేసుకోవచ్చు.