Rayudu: రాయుడుని రిప్లేస్ చేసే ఆటగాడు అతడే.. అసలు విషయం చెప్పేసిన ధోనీ టీమ్ సీఈవో!
2018-2023 వరకు చెన్నై సూపర్‌కింగ్స్ విజయాల్లో కీ రోల్ ప్లే చేసిన అంబటి రాయుడు వచ్చే ఐపీఎల్ సీజన్ నుంచి అందుబాటులో ఉండడన్న విషయం తెలిసిందే. అందుకే అతని రిప్లేస్మెంట్ కోసం రూ.8.4కోట్లు ఖర్చు పెట్టి యువ ఆటగాడు సమీర్ ని కొనుగోలు చేశామని CSK CEO విశ్వనాథన్ చెప్పారు.