Sakshi Dhoni: బేబీ ఈజ్ ఆన్ ది వే.. ధోనీ భార్య సాక్షి ఇంట్రెస్టింగ్ పోస్ట్!
ఎంఎస్ ధోనీ సతీమణి సాక్షి ధోనీ అభిమానులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. ‘ప్లీజ్ ఈ రోజు మ్యాచ్ త్వరగా కంప్లీట్ చేయండి. బేబీ ఈజ్ ఆన్ ది వే. కాబోయే అత్తగా నా రిక్వెస్ట్ ఇదే’ అంటూ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. ఇది వైరల్ అవుతోంది.