ఆంధ్రప్రదేశ్ అరేయ్ బ్రోకర్ సాయి రెడ్డి..స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మాజీ మంత్రి.! విజయసాయి రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు. "అరేయ్ బ్రోకర్ సాయి రెడ్డి.. మీ దొంగ నాయకుడిలా చెల్లితో ఒక పార్టీ పెట్టించి కాంగ్రెస్‌కి మద్దతు తెలిపే చీకటి రాజకీయం మేము ఎప్పుడూ చెయ్యం. మద్దతు ఇవ్వాలి అనుకుంటే డైరక్ట్ గానే ఇస్తాం" అంటూ ఘాటుగా స్పందించారు. By Jyoshna Sappogula 26 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ పున్నమ్మా!.. అంటూ పురంధేశ్వరిపై విజయసాయి రెడ్డి సెటైర్లు! ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిపై విమర్శల దాడి చేశారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. చంద్రబాబు బిజెపిలోకి పంపించిన కోవర్టులంతా ఆ పార్టీని గాలికొదిలి టీడీపీకి భజన చేస్తున్నారని అన్నారు. By V.J Reddy 25 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vijayasai Reddy: నీలాంటి కూతురు శత్రువుకి కూడా పుట్టాలని ఎవరూ కోరుకోరు.! పురందేశ్వరిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. తండ్రికి ఒక్క ముద్ద కూడా పెట్టలేని నీలాంటి కూతురు.. శత్రువుకి కూడా పుట్టాలని ఎవరూ కోరుకోరమ్మా.. అంటూ ఎక్స్ వేదికగా మండిపడ్డారు. By Jyoshna Sappogula 07 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ పురంధేశ్వరి బీజేపీని టీడీపీకి తాకట్టు పెట్టింది.. విజయసాయి రెడ్డి ట్వీట్! ఏపీలో రాజకీయ వేడి రగులుతోంది. తాను అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి లేఖ రాయడంపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఘాటుగా స్పందించారు. By V.J Reddy 04 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ సినీ పరిశ్రమ ఏమి పై నుంచి ఊడిపడలేదు! ఏపీ రాజకీయాలు రోజురోజుకి వేడెక్కుతున్నాయి. వైసీపీ మంత్రులు అటాక్ కి కౌంటర్ అటాక్ అన్నట్లు రెచ్చిపోతున్నారు. నిన్నటి వరకు చంద్రబాబు నాయుడిని, పవన్ కల్యాణ్ ని టార్గెట్ చేసిన వైసీపీ వాళ్లు తాజాగా చిరంజీవిని టార్గెట్ చేశారు. తాజాగా చిరంజీవి వాల్తేరు వీరయ్య 200 రోజుల విజయోత్సవ వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి By Bhavana 10 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn