MP Raghunandan Rao: సాయంత్రంలోగా చంపేస్తాం.. ఎంపీ రఘునందన్‌రావుకు మరోసారి బెదిరింపులు
మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు బెదిరింపులు ఆగడం లేదు. గతంలో ఆయనకు పోన్ చేసి చంపేస్తామని గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి బెదిరించిన విషయం తెలిసిందే. దీంతో ఆయనకు ప్రభుత్వం భద్రతను పెంచింది. ఈ రోజు మరోసారి రఘునందన్‌రావుకు దుండగులు ఫోన్ చేసి బెదిరించారు.
ఎమర్జెన్సీ విధించిన వారి పేరుతో రూ.5 భోజనమా.. రఘనందన్ రావు ఫైర్
రాష్ట్రంలో అమలు అవుతున్న అన్నపూర్ణ క్యాంటీన్ రూ.5 భోజనానికి ఇందిరా గాంధీ పేరు పెట్టడంపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఎమర్జెన్సీ విధించిన వారి పేరు అన్నపూర్ణ క్యాంటీన్‌కు పెడతారా అని ఎద్దేవా చేశారు.
MP Raghunandan Rao: నువ్వు కాదు ఆ మాట మీ అయ్యతో చెప్పించు.. కవితపై రఘునందన్ సంచలనం!
బీఆర్ఎస్ ను బీజేపీలో కలుపుతారంటున్న కవిత బీజేపీతో చర్చలు జరిగినట్లు మీ నాయనను బయటకు వచ్చి చెప్పమనంటూ బీజేపీ నేత, మెదక్ ఎంపీ రఘుందనరావు సవాల్ విసిరారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో మీ ఆస్తులు పెంచుకున్నారు తప్ప తెలంగాణ ప్రజలకు ఒరిగింది ఏమి లేదన్నారు.
/rtv/media/media_files/2025/08/08/raghunandan-rao-madhavaneni-2025-08-08-16-59-02.jpg)
/rtv/media/media_files/2025/06/26/raghunandan-rao-2025-06-26-19-29-47.jpg)
/rtv/media/media_files/2025/03/14/iCVKp5eMqChk7cR6xNmW.jpg)