Kavitha: ఎమ్మెల్సీ కవిత ఫొటోలు మార్ఫింగ్.. బీజేపీ ఎంపీపై సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు!
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మార్ఫింగ్ ఫొటోలు నెట్టింట దర్శనమివ్వడం సంచలనంగా మారింది. పసుపు బోర్డు అంశంలో @AravindAnnaArmy అనే ఖాతా నుంచి షేర్ చేయగా బీఆర్ఎస్ మండిపడుతోంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని టీజీ జాగృతి మహిళా విభాగం పోలీసులకు ఫిర్యాదు చేసింది.