సినిమా Colors Swathi: విడాకులపై స్పందించిన కలర్స్ స్వాతి కలర్స్ స్వాతి గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చిన్న వయసులోనే తన హావభావాలతో సినిమాల్లో నటించింది. కలర్స్ షో ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్వాతి.. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే చిత్రం ద్వారా సినిమాల్లోకి వచ్చింది. By BalaMurali Krishna 26 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా movies:ఏరువాక సాగారో నటి వహీదా రహమాన్ కు దాదా సాహెబ్ ఫాల్కే జీవితకాల సాఫల్య పురస్కారం ప్రముఖ నటి మమీదా రెహమాన్ దాదాసాహెబ్ జీవితకాల సాఫల్య పురస్కారానికి ఎంపిక అయ్యారు. ఈ విషయాన్ని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ట్విట్టర్ లో ప్రకటించారు. ఏరువాక సాగారో అన్న పాటతో ఫేమస్ అయిన వహీదా రహ్మాన్ By Manogna alamuru 26 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా movies:రజనీ కాళ్ళు మొక్కిన లారెన్స్ రాఘవ ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్, యాక్టర్, డైరెక్టర్ లారెన్స్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం చంద్రముఖి2. రజినీకాంత్ హీరోగా, దాదాపు 17ఏళ్ళ క్రితం వచ్చిన చంద్రముఖి సినిమాకి ఇది సీక్వెన్స్ కావడం విశేషం. సెప్టెంబర్ 28వ తేదీన విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మూవీ టీమ్ అధికారిక ప్రకటన చేసింది. By Manogna alamuru 26 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Niharika:అమెరికా వీధుల్లో మెగా అమ్మాయి గ్లామర్ షో మెగా స్టార్ చిరంజీవి ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఒకే ఒక్క అమ్మాయి నిహారిక. మెగా ప్రిన్సెస్ అనే ట్యాగ్ లైన్ తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. యాంకరింగ్ తో మొదలెట్టి, నటిగా మారింది. తర్వాత ప్రొడ్యూసర్ అయింది. నిహారిక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన ఫోటోలను పెడుతూ సందడి చేస్తుంది. తాజాగా నిహారిక యూఎస్ వెళ్ళానంటూ ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలను పెట్టింది. By Manogna alamuru 26 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Swara Bhaskar: పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ పండండి ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ సందర్భంగా బిడ్డతో కలిసి ఉన్న ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు స్వరా దంపతులు. ఈ నెల 23న తమకు కూతురు జన్మించారని.. బేబి పేరు రబియాగా నామకరణం చేసినట్లు పేర్కొన్నారు. By BalaMurali Krishna 25 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Game Changer: చరణ్ 'గేమ్‌ఛేంజర్' మూవీ షూటింగ్ అందుకే క్యాన్సిల్ చేశాం ఆర్ఆర్ఆర్ చిత్రంతో గ్లోబల్ స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ తదుపరి చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎందుకంటే ఈ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. రోబో 2.0 చిత్రం తర్వాత శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. By BalaMurali Krishna 24 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా movies: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ లో ప్రభాస్, నయనతార మంచు విష్ణు కలల ప్రాజెక్ట్ కన్నప్ప పట్టాలెక్కడానికి రెడీ అయింది. ఇందులో మహాశివుడి పాత్రలో ప్రభాస్ నటిస్తుండగా...అతని సరసన పార్వతిగా నయనతార కనిపించనుంది. దీంతో పదహారేళ్ళ తర్వాత ప్రభాస్-నయన్ మళ్ళీ కలిసినటిస్తున్నారు. By Manogna alamuru 23 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా movies:అబ్బా...నేషనల్ క్రష్ రష్మిక భలే ఉందిగా... బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటిస్తున్న తాజా చిత్రం యానిమల్. ఈ మూవీ గురించి బాలీవుడ్ తెగ ఎదురు చూస్తోంది. ఇది ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సి ఉండగా...టెక్నికల్ రీజన్స్ వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకువస్తున్నారు. ఇందులో భాగంగా యానిమల్ హీరోయిన్ రష్మిక మందన్నా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. By Manogna alamuru 23 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా amazon prime:ఇక మీదట ఓటీటీల్లోనూ ప్రకటనలు తప్పవంట... ప్రస్తుతం నడుస్తున్నది ఓటీటీ యుగం. థియేటర్లకు వెళ్ళి సినిమాలు చూసేవారు తక్కువా...ఓటీటీల్లో చూసేవారు ఎక్కువా అయిపోయారు. మొత్తం ఎంటర్టైన్ మెంట్ అబ్రివేషన్‌నే మార్చేసిన ఓటీటీలు కూడా టీవీల్లా తయారవనున్నాయి. టీవీల్లో యాడ్స్ వస్తున్నట్టు ఇక మీదట అమెజాన్ ప్రైమ్ లాంటి వాటిల్లో కూడా ప్రకటనలు వస్తాయని చెబుతున్నారు. By Manogna alamuru 23 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn