సినిమా నా డబ్బు నాఇష్టం, నీకేంటి నొప్పి-మంచు లక్ష్మి మంచు లక్ష్మి...ఈమె సూపర్ ఫేమస్. మోహన్ బాబు కూతురిగానే కాదు...యాక్టర్ గా కూడా చాలా పేరు తెచ్చుకుంది. టాలీవుడ్ లో లక్ష్మి ఓ సెలబ్రిటీ. తరుచూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు గురయ్యే ఆమె ఈరోజు ఓ వీడియో రిలీజ్ చేశారు. రీసెంట్ గా తాను చేసిన ట్వీట్ మీద వచ్చిన విమర్శలకు ఘాటుగా రిప్లై ఇచ్చారు. By Manogna alamuru 22 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా నాగచైతన్య 23వ సినిమాలో హీరోయిన్ గా సాయిపల్లవి... నాగచైతన్య తన నెక్స్ట్ సినిమా చందు మొండేటి దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. నాగచైతన్య 23వ సినిమాగా తెరపైకి రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పుడు అవి మరింత పెరిగిపోయాయి. దానికి కారణం జాలరి పాత్రలో కనిపించబోతున్న చై పక్కన సాయి పల్లవి నటించబోతోందని తెలుస్తోంది. By Manogna alamuru 19 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా బాలీవుడ్ బాద్షా పవర్ ఫుల్ కంబ్యాక్...2వేల కోట్ల కలెక్షన్ నీరసంగా నత్తనడకలో సాగుతున్న బాలీవుడ్ కు మంచి ఊపునిచ్చాడు షారూఖ్ ఖాన్. అంతేకాదు బాద్షా అదిరిపోయే సినిమాలతో కంబ్యాక్ కూడా ఇచ్చాడు. బాక్సాఫీస్ దగ్గర కోట్ల సునామీని సృష్టించాడు. By Manogna alamuru 19 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా పాన్ ఇండియా మూవీని సమర్పిస్తోన్న రాజమౌళి...ఆసక్తి రేపుతున్న ట్వీట్ దర్శకుడు రాజమౌళి పెట్టిన ట్వీట్ ప్రస్తుతం బాగా వైరల్ అవుతోంది. మేడ్ ఇన్ ఇండియా అనే సేరుతో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ రాజమౌళి సమర్పణలో రాబోతోందని ప్రకటించారు. By Manogna alamuru 19 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా ఆగేదే లేదు...పరిస్థితులు ఎలా ఉన్నా భగవంత్ కేసరి వచ్చేస్తాడు నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా భగవంత్ కేసరి. భారీ బడ్జెట్ తో షైన్ స్క్రీన్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఈ సినిమా విడుదల ఆగిపోతుంది అనుకున్నారు అంతా. కానీ అలాంటిదేమీ లేదని అనుకున్న టైమ్ కే వచ్చేస్తామని చెపపారు మూవీ మేకర్స్. By Manogna alamuru 18 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా SIIMA Awards 2023: అద్భుతంగా జరిగిన సైమా అవార్డుల ఫంక్షన్ దుబాయ్ లో సైమా అవార్డుల ఫంక్షన్ అట్టహాసంగా జరిగింది. రెండు రోజుల పాటూ జరగనున్న ఈ అవార్డుల కార్యక్రమంలో మొదటి రోజు తెలుగు, కన్నడ సినీ పరిశ్రమలకు చెందిన నటులు సందడి చేశారు. అవార్డులను స్వీకరించారు. By Manogna alamuru 16 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Allu Arjun-Shah Rukh Khan: వైరల్ అవుతున్న అల్లు అర్జున్-షారూఖ్ ఖాన్ ఎక్స్(ట్విట్టర్) సంభాషణ ఇద్దరు పెద్ద యాక్టర్లు మాట్లాడుకుంటే భలే ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. అల్లు అర్జున్, షారూఖ్ ఖాన్ మధ్య జరిగిన చిట్ చాట్ గురించి సరిగ్గా ఇలాగే అనుకుంటున్నారు నెటిజన్లు. మీ సినిమా అదిరిపోయింది అని ఒకరంటే...మీ దగ్గర నుంచి ఎంతో నేర్చుకున్నాని మరొకరు అంటున్నారు. By Manogna alamuru 14 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Gautami: గౌతమిని చంపుతానని బెదిరిస్తున్న తమిళనాడు రియల్ ఎస్టేట్ వ్యాపారి సీనియర్ నటి గౌతమికి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఆమెకు సంబంధించిన భూమిని కబ్జా చేయడమే కాకుండా ఇప్పుడు గౌతమిని, ఆమె కూతురిని కూడా చంపేస్తామని చెదిరిస్తున్నారు. By Manogna alamuru 13 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Prabhas Salaar Movie Postponed: ప్రభాస్ సలార్ సినిమా రిలీజ్ వాయిదా...హమ్మయ్య ఇప్పటికైనా చెప్పారు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వస్తున్న సలార్ పార్ట్ 1 సినిమా రిలీజ్ వాయిదా పడింది. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాణ సంస్థ హోంబలే నే అనౌన్స్ చేసింది. By Manogna alamuru 13 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn