Kalki Movie Review : ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకెళ్ళాడు.. ట్విస్ట్‌లతో అదరగొట్టిన నాగ్ అశ్విన్
ఎన్నో రోజులుగా ఊరిస్తున్న కల్కి సినిమా మొత్తానికి విడుదల అయింది.ఇప్పటివరకు ఫ్లాప్ ఇవ్వని దర్శకుడు ఒకవైపు, పాన్ ఇండియా స్టార్ ఇంకోవైపు,పెద్ద స్టార్లు మరోవైపు..చాలా అంచనాలతో విడుదల అయింది కల్కి 2898ఏడీ మూవీ.దీనిపై RTV అందిస్తున్న స్పెషల్రివ్యూ ఈ ఆర్టికల్ లో చూడండి.