Tripti Dimri: వైట్ బాడీకాన్ గౌనులో త్రిప్తి అందాల విధ్వంసం..! చూస్తే ఫిదా
నేషనల్ క్రష్ త్రిప్తి దిమ్రీ లేటెస్ట్ లుక్ నెట్టింట వైరలవుతోంది. వైట్ ఆఫ్ షోల్డర్ ఫుల్ స్లీవ్స్ బాడీకాన్ గౌనులో త్రిప్తి అందాలు నెటిజన్లను ఫిదా చేస్తున్నాయి. ఈ ఆకర్షణీయమైన ఫొటోలను మీరు కూడా చూసేయండి.