Mouth Alsar: నోటిపూతకు చెక్ పెట్టేద్దామిలా!
శరీరంలో వేడి ఎక్కువగా ఉన్నవాళ్లను, పంటి ఇన్ఫెక్షన్లు ఉన్నవాళ్లను నోటిపూత తీవ్రంగా వేధిస్తుంది. ఈ సమస్యకు కొబ్బరి నీళ్లు బాగా తాగాలి. కొబ్బరి నీళ్లకు ఒంట్లో వేడిని తగ్గించే లక్షణం ఉంటుంది.
శరీరంలో వేడి ఎక్కువగా ఉన్నవాళ్లను, పంటి ఇన్ఫెక్షన్లు ఉన్నవాళ్లను నోటిపూత తీవ్రంగా వేధిస్తుంది. ఈ సమస్యకు కొబ్బరి నీళ్లు బాగా తాగాలి. కొబ్బరి నీళ్లకు ఒంట్లో వేడిని తగ్గించే లక్షణం ఉంటుంది.
నోట్లు బొబ్బల కారణంగా తినడానికి, త్రాగడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. టెన్షన్ పడకుండా హోం రెమెడీస్ పాటిస్తే ఎఫెక్ట్ వెంటనే కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. నోటిపూతలకు ఇంటి నివారణలతో ఉపశమనం పొందువచ్చు. అవేంటో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి.