Mouth Ulcer: నోటిపూత వల్ల ఏదైనా తినడం కష్టం అవుతుంది. నీరు త్రాగడం కూడా పక్కన పెట్టాల్సిందే. నీరు నాలుకను కుట్టింది. కడుపులో వేడి కారణంగా నాలుకపై బొబ్బలు తరచుగా కనిపిస్తాయి. అయితే.. కొన్ని ఇతర కారణాలు కూడా ఉండవచ్చు. కానీ జీర్ణక్రియ, అలెర్జీ చాలా సాధారణమైనవి. వాపు, నొప్పి కారణంగా తినడానికి, త్రాగడానికి ఇబ్బందులు ఉన్నాయి. బొబ్బలు సమయానికి జాగ్రత్త తీసుకోకపోతే.. అవి గాయాలకు కూడా దారితీస్తాయని నిపుణులు అంటున్నారు. సాధారణంగా అల్సర్లు 7 నుంచి 10 రోజుల వరకు ఉంటాయి. కానీ కొన్ని మౌత్ అల్సర్స్ హోం రెమెడీస్‌ను పాటించడం వలన త్వరగా నయమవుతుంది. కొన్ని చర్యలతో దీన్ని నిర్మూలించవచ్చు. నోటిపూతలకు ఇంటి నివారణలు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Mouth Ulcer: మౌత్ అల్సర్ ఇబ్బంది పెడుతుందా? ఈ హోం రెమెడీస్ పాటించండి!
నోట్లు బొబ్బల కారణంగా తినడానికి, త్రాగడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. టెన్షన్ పడకుండా హోం రెమెడీస్ పాటిస్తే ఎఫెక్ట్ వెంటనే కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. నోటిపూతలకు ఇంటి నివారణలతో ఉపశమనం పొందువచ్చు. అవేంటో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి.
Translate this News: