Happy Mother's Day 2025: చల్లని వెన్నెల జాబిలమ్మా...
అమ్మంటే అందరికీ ఇష్టం. అంతులేని అనురాగం, అలుపెరుగని ఓర్పు అమ్మ సొంతం. ప్రతి మనిషికి మొదటి గురువు అమ్మనే. అమ్మకు మనం తిరిగి ఏమివ్వగలమో తెలియదు కానీ, ప్రతి బిడ్డకు తన తల్లిపై ఉన్న ప్రేమను వ్యక్తం చేయడానికి ఈరోజు ఒక అద్భుతమైన అవకాశం.