Mother’s Day: జీవితంలో ప్రతీ రోజు అమ్మను ప్రేమిస్తాము. అయినప్పటికీ సంవత్సరంలో ఒక రోజు మాత్రం అమ్మలకు ప్రత్యేకంగా కేటాయించబడింది. ప్రతి సంవత్సరం మే నెల రెండవ ఆదివారం మదర్స్ డే జరుపుకుంటారు. ఈ సంవత్సరం మే 12న మదర్స్ డే. ఈ రోజు జరుపుకోవడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశ్యం తల్లిని గౌరవించడమే. ఈ రోజున, పిల్లలు తమ తల్లికి ప్రత్యేకమైన అనుభూతిని కలిగించడానికి తమ వంతు ప్రయత్నం చేస్తారు. అయితే మీ అమ్మకు ట్రావెలింగ్ , పుణ్యక్షేత్రాలు అంటే బాగా ఇష్టమున్నట్లయితే.. వారిని సర్ప్రైజ్ చేయడానికి ఈ అద్భుతమైన ప్రదేశాలకు తీసుకెళ్లండి. ఆ ప్రదేశాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
పూర్తిగా చదవండి..Mother’s Day: మదర్స్ డే రోజున మీ అమ్మతో కలిసి ఈ ప్రదేశాలకు వెకేషన్ వెళ్ళండి..? సూపర్ గా ఎంజాయ్ చేస్తారు
ప్రతీ సంవత్సరం మే నెల రెండవ ఆదివారం మదర్స్ డే జరుపుకుంటారు. ఈ సంవత్సరం మే 12న మదర్స్ డే. ఈ స్పెషల్ డే రోజున మీ అమ్మను సర్ప్రైజ్ చేయడానికి ఈ అద్భుతమైన ప్రదేశాలకు తీసుకెళ్లండి. అవేంటో తెలుసుకోవడానికి హెడ్డింగ్ పై క్లిక్ చేయండి.
Translate this News: