Vastu Tips: ఇలా చేస్తే ధన లాభం, లక్ష్మీ కటాక్షం పక్కా..!
తమలపాకు తీసుకొని దానిమీద స్వస్తిక్ వేయాలి. స్వస్తిక్ మధ్యలో నాలుగు చుక్కలు పెట్టి.. అటుపక్క ఇటుపక్క రెండు గీతలు గీయాలి. ఇలాగే రాసిన దానికింద 'శ్రీం' అనే మంత్రాన్ని రాయాలి. ఇలా రాసిన తమలపాకును మీ దగ్గర పెట్టుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని కొందరు విశ్వసిస్తారు.