Vastu Tips: ఇలా చేస్తే ధన లాభం, లక్ష్మీ కటాక్షం పక్కా..!

తమలపాకు తీసుకొని దానిమీద స్వస్తిక్ వేయాలి. స్వస్తిక్ మధ్యలో నాలుగు చుక్కలు పెట్టి.. అటుపక్క ఇటుపక్క రెండు గీతలు గీయాలి. ఇలాగే రాసిన దానికింద 'శ్రీం' అనే మంత్రాన్ని రాయాలి. ఇలా రాసిన తమలపాకును మీ దగ్గర పెట్టుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని కొందరు విశ్వసిస్తారు.

New Update
Vastu Tips: ఇలా చేస్తే ధన లాభం, లక్ష్మీ కటాక్షం పక్కా..!

Money Tips: ఈ రోజుల్లో డబ్బు సంపాదించాలనేది పెద్ద టాస్క్. ఎంత సంపాదించినా కుటుంబాన్ని పోషించడం ఎంతో కష్టంగా ఉంటుంది. అయితే ఉద్యోగం చేస్తున్న సరే కొంతమందికి డబ్బులు ఉండవు.. అప్పులు చేస్తూ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఎవరైనా డబ్బులు అప్పులు ఇచ్చినా కానీ అవి త్వరగా వాళ్లకి రావు. దీనివల్ల అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయితే ఇంట్లో కొన్ని చిట్కాలు పాటించటం వల్ల అప్పులు తిరడంతో పాటు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాంటి వాటిలో తమలపాకు రెమెడీ ఒకటి. దీనిని ఎలా చేయాలో ఈ ఆర్టికల్‌లో కొన్ని విషయాలు తెలుసుకుందాం.

publive-image

ఇచ్చిన డబ్బులు తిరిగి రావాలన్నా, చేసిన అప్పులు తీరిపోవాలన్నా తమలపాకు ఉపాయం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీనివల్ల లక్ష్మీ కటాక్షం కలిగి అప్పుల బాధ నుంచి విముక్తి పొందుతారు. అయితే చేయాల్సిన పని ఏమిటంటే.. తమలపాకు తీసుకొని దానిమీద స్వస్తిక్ వేయాలి. స్వస్తిక్ మధ్యలో నాలుగు చుక్కలు పెట్టి.. అటుపక్క ఇటుపక్క రెండు గీతలు గీయాలి. ఇలాగే రాసిన దానికింద 'శ్రీం' అనే మంత్రాన్ని రాయాలి. ఇలా రాసిన తమలపాకును మీ దగ్గర పెట్టుకోవాలి. ఇలా చేయటం వల్ల లక్ష్మీ కటాక్షంతో పాటు అఖండ రాజయోగం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఈ చిట్కా ఫాలో చేసి అమ్మవారి అనుగ్రహం, రుణ బాధల నుంచి విముక్తి పొందడి.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు