Monalisa Bhosle : ‘ఐ లవ్యూ’ అంటూ.. డ్యాన్స్ అదరగొట్టింది
యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహాకుంభమేళాలో పూసల దండలు అమ్ముకునేందుకు వచ్చిన మోనాలిసా రాత్రికి రాత్రే సోషల్ మీడియా స్టార్‌గా మారిపోయింది. దీంతో ఆమెకు అటు సినిమా అవకాశాలు వస్తున్నాయి. తాజాగా ఆమె ఒక బహిరంగ వేదికపై జరిగిన ప్రదర్శనలోనూ పాల్గొంది.