ఫస్ట్ సినిమానే పట్టాలెక్కలేదు.. అప్పుడే రెండో సినిమాకు సైన్ చేసిన మోక్షజ్ఞ
బాలయ్య తనయుడు నందమూరి మోక్షజ్ఞ.. తన మొదటి సినిమా పట్టాలెక్కక ముందే, అప్పుడే రెండో సినిమాకి సైన్ చేసినట్లు తాజా సమాచారం బయటికొచ్చింది. మోక్షజ్ఞ రెండో సినిమా వెంకీ అట్లూరి తో ఉండబోతోంది. ఈ ప్రాజెక్ట్ ను సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుందని తెలుస్తోంది.