Nandamuri Balakrishna : బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ మూవీ నుంచి మోక్షజ్ఞ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. మైథలాజికల్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ చిత్రానికి ‘హనుమాన్’ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు.
పూర్తిగా చదవండి..Mokshagna Movie : మోక్షజ్ఞ సినిమాలో బాలయ్య.. ఇది కదా ఫ్యాన్స్ కు కావాల్సింది
నందమూరి మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. ‘హనుమాన్’ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ మూవీలో బాలయ్య సైతం కనిపించబోతున్నారట. ప్రశాంత్ వర్మ, సినిమాలో బాలయ్య కోసం ఓ పవర్ ఫుల్ క్యామియో డిజైన్ చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
Translate this News: