Mohammad Ishaq Dar: చైనా సహాయం కోరిన పాక్.. భారత్‌తో ఏ క్షణమైనా యుద్దం!
భారత్ తో ఏ క్షణమైనా యుద్దం సంభవించవచ్చనని భావించిన పాక్.. భయపడిపోయి చైనాను ఆశ్రయించి సహాయం కోసం విజ్ఞప్తి చేసింది. పాకిస్తాన్ ఉప ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి మహ్మద్ ఇషాక్ దార్ ఇస్లామాబాద్‌లో చైనా రాయబారి జియాంగ్ జెతో సమావేశమయ్యారు.